మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
     

 

Narayaneeyam Dasakam 52 – నారాయణీయం ద్విపఞ్చాశత్తమదశకమ్


ద్విపఞ్చాశత్తమదశకమ్ (52) – వత్సస్తేయం తథా బ్రహ్మగర్వశమనమ్ |

అన్యావతారనికరేష్వనిరీక్షితం తే
భూమాతిరేకమభివీక్ష్య తదాఘమోక్షే |
బ్రహ్మా పరీక్షితుమనాః స పరోక్షభావం
నిన్యేఽథ వత్సకగణాన్ప్రవితత్య మాయామ్ || 52-1 ||

వత్సానవీక్ష్య వివశే పశుపోత్కరే తా-
నానేతుకామ ఇవ ధాతృమతానువర్తీ |
త్వం సామిభుక్తకబలో గతవాంస్తదానీం
భుక్తాంస్తిరోధిత సరోజభవః కుమారాన్ || 52-2 ||

వత్సాయితస్తదను గోపగణాయితస్త్వం
శిక్యాదిభాణ్డమురలీగవలాదిరూపః |
ప్రాగ్వద్విహృత్య విపినేషు చిరాయ సాయం
త్వం మాయయాథ బహుధా వ్రజమాయయాథ || 52-3 ||

త్వామేవ శిక్యగవలాదిమయం దధానో
భూయస్త్వమేవ పశువత్సకబాలరూపః |
గోరూపిణీభిరపి గోపవధూమయీభి-
రాసాదితోఽసి జననీభిరతిప్రహర్షాత్ || 52-4 ||

జీవం హి కఞ్చిదభిమానవశాత్స్వకీయం
మత్వా తనూజ ఇతి రాగభరం వహన్త్యః |
ఆత్మానమేవ తు భవన్తమవాప్య సూనుం
ప్రీతిం యయుర్న కియతీం వనితాశ్చ గావః || 52-5 ||

ఏవం ప్రతిక్షణవిజృంభితహర్షభార-
నిశ్శేషగోపగణలాలితభూరిమూర్తిమ్ |
త్వామగ్రజోఽపి బుబుధే కిల వత్సరాన్తే
బ్రహ్మాత్మనోరపి మహాన్యువయోర్విశేషః || 52-6 ||

వర్షావధౌ నవపురాతనవత్సపాలాన్
దృష్ట్వా వివేకమసృణే ద్రుహిణే విమూఢే |
ప్రాదీదృశః ప్రతినవాన్మకుటాఙ్గదాది
భూషాంశ్చతుర్భుజయుజః సజలాంబుదాభాన్ || 52-7 ||

ప్రత్యేకమేవ కమలాపరిలాలితాఙ్గాన్
భోగీన్ద్రభోగశయనాన్నయనాభిరామాన్ |
లీలానిమీలితదృశః సనకాదియోగి-
వ్యాసేవితాన్కమలభూర్భవతో దదర్శ || 52-8 ||

నారాయణాకృతిమసఙ్ఖ్యతమాం నిరీక్ష్య
సర్వత్ర సేవకమపి స్వమవేక్ష్య ధాతా |
మాయానిమగ్నహృదయో విముమోహ యావ-
దేకో బభూవిథ తదా కబలార్ధపాణిః || 52-9 ||

నశ్యన్మదే తదను విశ్వపతిం ముహుస్త్వాం
నత్వా చ నూతవతి ధాతరి ధామ యాతే |
పోతైః సమం ప్రముదితైః ప్రవిశన్నికేతం
వాతాలయాధిప విభో పరిపాహి రోగాత్ || 52-10 ||

ఇతి ద్విపఞ్చాశత్తమదశకం సమాప్తం

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.